తెలంగాణ అప్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

67చూసినవారు
తెలంగాణ అప్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పదేళ్లలో BRS రూ.4 లక్షల 17 వేల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో రూ.1 లక్షా 37 వేల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు తప్పకుండా వస్తుందన్నారు. నాడు 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అధికారంలోకి వస్తే.. మనం దిగిపోయేనాడు 5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్‌కు ఇచ్చామని చెప్పారు రెవెన్యూ మిగులు విషయంలో CMది ఒక మాట, Dy. CMది ఒక మాట అని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్