కేసీఆర్‌ ఎక్కడ దాక్కున్నారో కేటీఆర్‌ చెప్పాలి: మహేష్‌ కుమార్‌ గౌడ్

67చూసినవారు
కేసీఆర్‌ ఎక్కడ దాక్కున్నారో కేటీఆర్‌ చెప్పాలి: మహేష్‌ కుమార్‌ గౌడ్
కేసీఆర్‌ ఎక్కడ దాక్కున్నారో కేటీఆర్‌ చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్ డిమాండ్ చేశారు. BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. 800 చెరువులను కబ్జా చేశారని ఆరోపించారు. కూల్చివేతలపై BRS నేతలు భయపడుతున్నారని విమర్శించారు. మూసీ ప్రవాహానికి అడ్డుగాఉన్నవాటిని తొలగిస్తున్నారని చెప్పారు. FTL, బఫర్‌జోన్‌లో ఉన్నవాటిని హైడ్రా కూల్చివేస్తుందని అన్నారు. మూసీ వేరు.. హైడ్రా వేరు అని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్