బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీన కొడంగల్ నియోజకవర్గంలో జరగనున్న రైతు నిరసన దీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసర్వేకు వచ్చిన అధికారులను అక్కడి రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఆ రైతులకు మద్దతుగా KTR తు నిరసన దీక్షలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.