విశ్వక్‌సేన్ హీరోగా రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 14 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాలోని ‘ఓహో రత్తమ్మ’ పాట లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. ఈ ఈవెంట్ విశ్వక్‌సేన్ మాట్లాడారు. ‘తాను ఎన్ని సినిమాలు చేసినా ‘లైలా’ తన కెరీర్‌లోనే ఎంతో స్పెషల్ అని’ హీరో విశ్వక్‌సేన్ అన్నారు.