AP: తిరుపతి జనసేన పార్టీ జిల్లా ఇంచార్జ్ కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన లక్ష్మిని జైపూర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తిలక్ రోడ్డులోని శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే లక్ష్మిపై ఫ్రాడ్ కేసులు ఉన్నాయంటూ పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.