కత్తితో 78 కిలోల బర్త్‌డే కేక్ కట్ చేసిన లాలూ (వీడియో)

74చూసినవారు
RJD అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తన 78వ పుట్టినరోజు సందర్భంగా కత్తితో 78 కిలోల లడ్డూ కేకును కట్ చేశారు. కాగా ఆయన కేక్ కట్ చేస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆర్జేడీ పార్టీ కార్యకర్తలు భారీ పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అంతకుముందు, ఆయన తన కుటుంబంతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్