భూ వివాదం.. ఎదురుకాల్పుల్లో ఐదుగురు మృతి

76చూసినవారు
భూ వివాదం.. ఎదురుకాల్పుల్లో ఐదుగురు మృతి
పాకిస్థాన్‌లో విషాదం జరిగింది. భూ వివాదం కారణంగా రెండు వర్గాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి. సక్కుర్ నగరంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వారిలో నలుగురు ఒకే వర్గానికి చెందిన వారని అక్కడి అధికారులు తెలిపారు. ఈ వివాదంపై మరింత దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్