శ్రీశైలం శివారులో పెద్దపులి సంచారం(వీడియో)

14287చూసినవారు
AP: శ్రీశైలం శివారు ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. బ్రామరి పుష్పవనం సమీపంలో ఈ పెద్దపులి కనిపించింది. పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పుష్పవనం వద్ద జేసీబీతో పనిచేస్తున్న సిబ్బందికి పెద్దపులి కంటపడటంతో వారు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు పులి కదలికలను ట్రాక్ చేసేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్