దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా యువ స్మార్ట్ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని ధరను రూ.6 వేలుగా నిర్ణయించింది. ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్, 4G నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 6.75 అంగుళాల HD+డిస్‌ప్లే, 3GB RAM+3GB వర్చువల్ RAM, 64GB స్టోరేజ్, 13 MP AI బ్యాక్ కెమెరా, 5000Mah బ్యాటరీ, C టైప్ ఛార్జర్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.