ఏపీలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి: జగన్

79చూసినవారు
AP మాజీ CM జగన్ విజయవాడ జైలు వద్దకు చేరుకున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు ఎదుట జగన్ మాట్లాడారు. ఏపీలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడుతుంటే, సీఎం, సీఎం నినాదాలతో వైసీపీ కార్యకర్తలు హొరెత్తించారు. కొడాలి నాని, పేర్ని నాని ఎంత చెప్పినా కార్యకర్తలు వినకపోవడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్