తల్లీకూతుళ్లపై కర్రలతో దాడి చేసిన నాయకుడు (వీడియో)

61చూసినవారు
జార్ఖండ్ లోని రాంచీలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU) నాయకుడు మున్నా సింగ్ ఓ చిన్న వివాదం కారణంగా గిరిజన మహిళ, ఆమె కుమార్తెపై కర్రలతో హింసాత్మకంగా దాడి చేశాడు. వారిని కిందపడేసి ఘోరంగా కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. తల్లీబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని జార్ఖండ్ ప్రభుత్వం శిక్షించాలని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్