కోనోకార్పస్ చెట్లపై ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త క్లారిటీ (వీడియో)

80చూసినవారు
కోనోకార్పస్ చెట్లను నరికేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గతంలో కోరిన స్పీకర్ గడ్డం అభ్యర్థనకు వ్యతిరేకంగా వృక్ష శాస్త్రవేత్తలు స్పందిస్తున్నారు. ఈ చెట్లు అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని, ఆక్సిజన్‌ను విడుదల చేసే మొక్కలలో ఫస్ట్ ప్లెస్‌లో ఉన్నాయని, వీటి ఆకులు తినడం వల్ల మంచి జరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని YVU మాజీ వీసీ ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్