శాసనమండలి మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

82చూసినవారు
శాసనమండలి మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
TG: శాసనమండలినీ వాయిదా వేయాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ కోరారు. దీంతో చైర్మన్ మండలిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… మంత్రివర్గ భేటీ దృష్ట్య సమావేశాలను వాయిదా వేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కోరారు. ఆయన కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్