తిరుమలలో చిరుత సంచారం.. భక్తుల పరుగులు

52చూసినవారు
తిరుమలలో చిరుత సంచారం.. భక్తుల పరుగులు
తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అలిపిరి 7వ నడకమార్గం వద్ద చిరుత ప్రత్యక్షమైంది. క్రోత్త మండపం దగ్గర పలువురు భక్తులకు చిరుత కనిపించడంతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్