అభివృద్ధి పథంలో కలిసి నడుద్దాం: సీఎం రేవంత్ రెడ్డి

56చూసినవారు
అభివృద్ధి పథంలో కలిసి నడుద్దాం: సీఎం రేవంత్ రెడ్డి
TG: అభివృద్ధి పథంలో అందరం కలిసి నడుద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. "గద్దరన్న అంటే ఒక చైతన్యం.. విప్లవం.. వేగు చుక్క.. ఆయన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గద్దర్‌ స్ఫూర్తితోనే పోరాటం చేశాం. అదే స్ఫూర్తితో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందించటానికి ప్రయత్నిస్తున్నాం. గద్దర్‌ అవార్డులను తీసుకున్న వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నా. తెలంగాణ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి." అని సీఎం అన్నారు.

సంబంధిత పోస్ట్