ఏపీలో కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటు చేయాలని లేఖ

85చూసినవారు
ఏపీలో కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటు చేయాలని లేఖ
తెలుగు రాష్ట్రాల్లో జల పంచాయితీ నడుస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజధాని అమరావతిలో కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటు చేయాలని జనవనరుల శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేఆర్ఎంబీకి అధికారులు లేఖ రాశారు. కృష్ణా రివర్ బోర్డు కార్యాలయం ఏర్పాటుకు కార్యచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్