త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఎల్‌ఐసీ

79చూసినవారు
త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఎల్‌ఐసీ
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ త్రైమాసిని ఫలితాలను తాజాగా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.9,444 కోట్లతో పోలిస్తే 17 శాతం పెరిగినట్లు ఎల్‌ఐసీ తెలిపింది. కాగా, సంస్థ మొత్తం ఆదాయం రూ.2,12,447 కోట్ల నుంచి రూ.2,01,994 కోట్లకు తగ్గిందని ఎల్‌ఐసీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్