ఉదయాన్నే జిమ్‌లో అధిక బరువులు ఎత్తుతున్నారా?

5చూసినవారు
ఉదయాన్నే జిమ్‌లో అధిక బరువులు ఎత్తుతున్నారా?
ఉదయాన్నే చేసే వ్యాయామం రోజంతటికీ కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం లేవగానే కొంత మంది జిమ్‌లో అధిక బరువులెత్తడం, ఇతర కఠినమైన వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు. ఇవి కండరాల ఆరోగ్యానికి అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. వ్యాయామానికి ముందు కాసేపు వార్మప్ చేయడం, యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిదని పేర్కొంటున్నారు. దీంతో కండరాలు రిలాక్స్ అవుతాయని అంటున్నారు.

సంబంధిత పోస్ట్