లిక్కర్ స్కాం.. నేడు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి

66చూసినవారు
లిక్కర్ స్కాం.. నేడు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి
AP: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం సిట్‌ విచారణకు వెళ్లనున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 18 విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే రెండు ముందుగానే విచారణకు హాజరవుతానని తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఉ.10 గంటలకు విచారణకు హాజరుకావాలని SIT అధికారులు నోటీసులో పేర్కొన్నారు. కాగా, ఇదే కేసులో విచారణకు హాజరుకాకుండా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్