అమ్మకు పువ్వుతో ప్రేమని వ్యక్తం చేసిన చిన్నారి (Video)

66చూసినవారు
చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలకు పువ్వులు ఇచ్చి ప్రపోజ్ చేయడం మీరు చూసి ఉంటారు. అయితే చిన్న పిల్లవాడు తన తల్లికి పువ్వులు ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూశారా? ఇలాంటి దృశ్యమే ఈ వైరల్ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోలో రోడ్డు పక్కన ఓ మహిళ కూర్చొని ఉంది. అప్పుడు ఆమె కళ్లను ఒక కొడుకు తన చేతులతో మూసి వేశాడు. అప్పుడు ఒక చిన్న బాలుడు చేతిలో పువ్వుని పట్టుకుని నడుచుకుంటూ వచ్చి తల్లి ముందు మోకాళ్ల మీద నిలబడి పువ్వును ఇచ్చాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్