LIVE VIDEO: ఘోర ప్రమాదం.. మహిళ స్పాట్‌డెడ్

60చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై ఓ కారు వన్-వే లో వెళ్తోంది. ఈ క్రమంలో సదరు కారు ప్రమాదవశాత్తు బైకును ఢీకొట్టింది. అనంతరం ఆ కారు మరో కారును ఢీకొట్టడంతో రెండు కార్లు ఒక్కసారిగా బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఓ మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గమనిక: దయచేసి వాహనాలను వన్-వే లో నడపరాదు.

సంబంధిత పోస్ట్