అహ్మదాబాద్‌లో విమానం కూలిన దుర్ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యాహ్నం 1.17 గంటలకు టేకాఫ్ అయిన విమానం.. 1.50 గంటలకు ఎమర్జెన్సీ డిక్లర్ చేశారు. విమానం ల్యాండింగ్ అవుతుండగా ఇళ్ల మధ్యన కూలింది. భారీ పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.