LIVE VIDEO: క్రికెట్ బాల్ కోసం టీచర్‌ని కత్తితో పొడిచాడు

76చూసినవారు
కర్ణాటక‌లోని బాగల్‌కోట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ బాల్ కోసం ఓ వ్యక్తి టీచర్‌ని విచక్షణారితంగా కత్తితో పోడిచాడు. టీచర్ ఇంట్లో బాల్ పడటంతో అది తీసుకుని రావడానికి వెళ్లిన సమయంలో టీచర్, యువకుడికి మధ్య జరిగిన వాగ్వాదం ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఉపాధ్యాయుడి ముఖం, తలపై గాయాలయ్యాయి. ప్రస్తుతం, అతను ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్