LIVE VIDEO: యువతిని ఢీకొట్టిన కారు

74చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు యువతిని ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, యువతి వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఈ సమయంలో గంగాపూర్ కాలనీ ప్రాంతంలో వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్