LIVE VIDEO: రెండు కార్లు ఢీ.. లారీని ఢీకొన్న కారు

62చూసినవారు
యూపీలోని కన్నౌజ్‌లో తాజాగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై వస్తున్న ఓ కారు ముందు వెళ్తున్న కారుని ప్రమావదశాత్తు ఢీకొట్టింది. అనంతరం ఆ కారు అదుపుతప్పి పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్