ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక ప్రత్యక్షమైన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. కోన్ ఐస్‌క్రీం తిన్న మహిళ వాంతులు చేసుకొని అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు మున్సిపల్ కార్పొరేష్ అధికారులు ఆ దుకాణాన్ని సీజ్ చేశారు. దర్యాప్తు చేశారు. ఐస్‌క్రీమ్ పార్లర్ యాజమానికి రూ.50వేలు జరిమానా విధించారు. దీనికి సంబంధించిన వీయోలు SMలో వైరల్ అవుతున్నాయి.