సీఎం సొంతూరులోనే రుణమాఫీ జరగలేదు: కేటీఆర్

60చూసినవారు
సీఎం సొంతూరులోనే రుణమాఫీ జరగలేదు: కేటీఆర్
తెలంగాణలో రూ.2లక్షల రుణమాఫీ సరిగా అమలు చేయట్లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లెలోనూ రుణమాఫీ అందరికీ జరగలేదన్నారు. 'రైతులు ప్రమాణపత్రాలు రాయడం ఏంటి? కేసీఆర్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.లక్ష 7వేల కోట్లు జమ చేసింది. రైతుబంధులో రూ.22వేల కోట్లు దారి మళ్లాయని, రైతులను దొంగలుగా చిత్రీకరించేలా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్