కడప టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో లాకప్ డెత్

65చూసినవారు
కడప టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో లాకప్ డెత్
ఏపీలో లాకప్ డెత్ ఘటన చోటుచేసుకుంది. కడప టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. షర్ట్‌తో ఉరివేసుకొని షోను అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్