దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే కనిపిస్తోంది. ఆధిక్యంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను కూడా దాటీదాటి విజయ పథంలో దూసుకుపోతుంది. అయితే ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను చూస్తుంటే బీజేపీ 42 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆప్ 28 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది.