ఏపీలో ప్రేమ వివాహం.. రెండు ఊళ్ళ మధ్య ఘర్షణ (వీడియో)

0చూసినవారు
AP: కాకినాడ జిల్లాలోని కైకలూరులో షాకింగ్ ఘటన జరిగింది. ప్రేమ వివాహం చటాకాయ - నత్తగూళ్లపాడు గ్రామస్థుల మధ్య ఘర్షణ తెచ్చిపెట్టింది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న చటకాయ గ్రామానికి చెందిన యువకుడు (22) నత్తగూళ్లపాడుకు చెందిన యువతి(22)ని శుక్రవారం సాయంత్రం నెల్లూరులో ప్రేమ వివాహం చేసుకుని అదే జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం పోలీసులను ఆశ్రయించారు. వీరిని కైకలూరుకు తీసుకువస్తుండగా శనివారం దాడి జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్