‘డ్రాగన్’ నుంచి లవ్ సాంగ్ విడుదల (VIDEO)

65చూసినవారు
ప్రదీప్ రంగనాథన్-కయదు లోహర్ జంటగా అశ్వంత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘మధువరమాయే’ అంటూ సాగే ఈ పాటను శరత్ సంతోష్, శ్రీనిషా జయశీలన్ ఆలపించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్