అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

62చూసినవారు
అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.

సంబంధిత పోస్ట్