LRS రాయితీ గడువు మరోసారి పెంపు

58చూసినవారు
LRS రాయితీ గడువు మరోసారి పెంపు
TG: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. మే నెలాఖరు వరకు 25 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని పేర్కొంది. ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మే 31 వరకు గడువును పొడిగించింది. దీనికి కూడా సరైన స్పందన లేకపోవడంతో మరోసారి మే 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్