LSG vs GT: శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్ సెంచరీ

80చూసినవారు
LSG vs GT: శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ జట్టు కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్ సెంచరీ సాధించారు. శుభ్‌మన్‌ గిల్‌ 31 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్‌లో కెరీర్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు ఇది 22వ అర్థశతకం. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్‌ స్కోర్ 88/0గా ఉంది. క్రీజులో గిల్ (50), సాయి సుదర్శన్ (35) ఉన్నారు.

సంబంధిత పోస్ట్