గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ హిట్టర్ మార్‌క్రమ్ 58 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. ఒపెనర్లు రిషభ్ పంత్ (21) మార్ క్రమ్ (58) ధాటిగా ఆడడంతో 12 ఓవర్లకే 130/2 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 47 బంతుల్లో 50 రన్స్ చేయాల్సి ఉండగా క్రీజులో పూరన్ (39*) బదోని (1*) ఉన్నారు.