ఐదో రోజు లంచ్‌ బ్రేక్.. ఇంగ్లాండ్‌ స్కోర్‌ 153/6

94చూసినవారు
ఐదో రోజు లంచ్‌ బ్రేక్.. ఇంగ్లాండ్‌ స్కోర్‌ 153/6
అండర్సన్‌-టెండూల్కర్‌ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు చివరి రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తొలి సెషన్‌లో పోప్‌(24), బ్రూక్‌(23), స్టోక్స్‌(33) ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో స్మిత్‌(32) ఉన్నాడు. భారత్‌పై ఇంగ్లండ్‌ గెలవాలంటే ఇంకా 455 పరుగులు చేయాలి. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, సుందర్ తలో వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్