లూపస్ వ్యాధి.. లక్షణాలు ఇవే

58చూసినవారు
లూపస్ వ్యాధి.. లక్షణాలు ఇవే
లూపస్ వ్యాధి సోకిన వారిలో జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. ఎండలోకి వెళ్లినప్పుడు ఆ వేడికి చెంపలపైన సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు, చర్మం కందిపోవడం, చెవులు, మెడ, వీపుపై మచ్చలు, నోటిలో పుండ్లు, కారణం లేకుండా జ్వరం, నీరసం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్, చలిలో చేతి-కాలి వేళ్లు నీలం లేదా ఎరుపుగా మారుతూ ఉంటాయి. అయితే ఈ లక్షణాలు బయటపడటానికి చాలా సమయం పడుతుంది.

సంబంధిత పోస్ట్