సెప్టెంబర్ 5న మదరాసి మూవీ వరల్డ్ రిలీజ్

65చూసినవారు
సెప్టెంబర్ 5న మదరాసి మూవీ వరల్డ్ రిలీజ్
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న మూవీ మదరాసి. ఈ మూవీకి మురుగదాస్ డైరెక్షన్ వహిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. సెప్టెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో శివకార్తికేయన్ లుక్ ఆసక్తికరంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్