మాఘ పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో పూల వర్షం (VIDEO)

84చూసినవారు
మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణీ సంగమంలో నదీ స్నానం చేసేందుకు భక్తులు రాత్రి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా కుంభమేళాలో హెలీఫ్యాడ్‌తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఇప్పటివరకు 45 కోట్ల మందికిపైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్