హోం శాఖ సహాయ మంత్రిని కలిసిన బిజెపి నేత

75చూసినవారు
హోం శాఖ సహాయ మంత్రిని కలిసిన బిజెపి నేత
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం గాజర గ్రామానికి చెందిన బిజెపి నేత కడపర్తి సంజీవరావు శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను శంషాబాద్ విమానాశ్రయంలో కలిశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సంజయ్ కుమార్ ను కలిసి అభినందనలు తెలిపినట్లు సంజీవరావు తెలిపారు. వంగూర్ మండలంలో రాజకీయ పరిణామాలు వివరించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్