పెళ్లి ఆపిన యువకుడిపై కేసు నమోదు

66చూసినవారు
పెళ్లి ఆపిన యువకుడిపై కేసు నమోదు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ కాలనీకి చెందిన యువతికి వివాహం జరగకూడదని అడ్డంకులు సృష్టించిన యువకుడి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాము తెలిపారు. యువతి పెళ్లి అడ్డుకోవడానికి కాబోయే వరుడుకి యువకుడు ఫోన్ ద్వారా సందేశాలు పంపించాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. యువతి ఫిర్యాదుతో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్