ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఎమ్మెల్యే ప్రైజ్ మనీతో సన్మానం

73చూసినవారు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఎమ్మెల్యే ప్రైజ్ మనీతో సన్మానం
అచ్చంపేటలోని స్థానిక బికే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విద్యాశాఖ అధికారుల విస్త్రుత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి అనిల్ 8వ తరగతిలో నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్షిప్స్ కు సెలెక్ట్ అయినందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, అనిల్ కు బుధవారం 5000 రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చి చదువుకొని గొప్పగా ఎదగాలని విద్యార్థికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈవొ గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్