అచ్చంపేట: సివిల్ సప్లై హమాలీల సమ్మె నోటీస్

83చూసినవారు
అచ్చంపేట: సివిల్ సప్లై హమాలీల సమ్మె నోటీస్
అచ్చంపేట పట్టణంలోని సివిల్ సప్లై ఆఫీస్ గోదాంలో పనిచేస్తున్న అమాలీలు శుక్రవారం ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా గోదాం అధికారికి సమ్మె నోటిస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా నాయకులు శంకర్ నాయక్, రాములు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాయడానికి తెచ్చిన లేబర్ కోడ్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సైదులు హమాలీలు రేవయ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్