అచ్చంపేట: విమాన ప్రమాదం.. ఆత్మశాంతికి కొవ్వొత్తుల ర్యాలీ

72చూసినవారు
అచ్చంపేట పట్టణంలో శనివారం సాయంత్రం భారత కమ్యూనిస్టు సీపీఐ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది దుర్మరణం పాలయ్యారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఐఎన్టీయూసీ అధ్యక్షుడు మహబూబ్ అలీ మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలకు కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్, వెంకటేశ్, గోపాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్