నల్ల బెల్లం పట్టివేత, కేసు నమోదు

1927చూసినవారు
నల్ల బెల్లం పట్టివేత, కేసు నమోదు
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో గురువారం వాహన తనిఖీలు నిర్వహించి 12 క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు మండల పోలీసు అధికారి రమేష్ శుక్రవారం తెలిపారు. వాహనంలో బెల్లం తరలిస్తున్న డ్రైవర్ బద్రిని విచారించగా హైదరాబాద్ నుంచి పదరకు బెల్లం తరలిస్తున్నట్లు తెలిపాడని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా బెల్లం తరలించడంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్