కుందా రాములును పరామర్శించిన జడ్పిటిసి

66చూసినవారు
కుందా రాములును పరామర్శించిన జడ్పిటిసి
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన కుందా రాములు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ సందర్భంగా అమ్రాబాద్ జడ్పిటిసి, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ చిక్కుడు అనురాధ రాములును శనివారం రాత్రి పరామర్శించి దక్షిణ ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్