కామ్రేడ్ అంతయ్య ఆశయాలు సాధిస్తాం:

62చూసినవారు
కామ్రేడ్ అంతయ్య ఆశయాలు సాధిస్తాం:
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో కామ్రేడ్ అంతయ్య 32వ వర్ధంతి నిర్వహించారు. అంతయ్య చిత్రపటానికి కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఎస్. మల్లేష్, దేశ్యా ఈనాయక్ మాట్లాడుతూ, అంతయ్య ఆశయాలు సాధిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్