సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

65చూసినవారు
సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ట్రాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్యే సతీమణి అమ్రాబాద్ జడ్పిటిసి డాక్టర్ చిక్కుడు అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్