ఆటో బోల్తా ప్రయాణికులకు గాయాలు

54చూసినవారు
ఆటో బోల్తా ప్రయాణికులకు గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం పోలిశెట్టి పల్లి గ్రామ శివారులో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అత్యవసర వాహనం ద్వారా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్