వంగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జనాభా దినోత్సవం

63చూసినవారు
వంగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జనాభా దినోత్సవం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్ శృతి, సిహెచ్ఓ సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్, నర్సులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్